Pusthakavani

Love

In stock

90's Love Story

By Prasad Rama Thota

₹200.00

Delivery charges are confirmed at checkout.

Added to cart

Check delivery availability

Enter your PIN code for delivery availability and estimate.

About this book

ముందుగా మిమ్మల్ని ఒక విషయం అడగాలి అనుకుంటున్నా మీ ప్రేమ కధ, మీ స్నేహితులు ప్రేమ కథ, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రేమ కథ పెళ్లి వరకు చేరి సంతోషంగా ఉండడం మీరు చూశారా..? పోనీ ప్రేమలో విఫలమై పిచ్చివాళ్లు అయిన వాళ్లని, ప్రాణాలను కోల్పోయిన వాళ్లని, లేక బలంగా పోరాడి జీవితంలో నిలబడిన వాళ్ళని మీరు చూశారా..? బహుశా నా ప్రేమ విఫలం అవడం వలన అనుకుంటా..! తాను లేకుండా నేను పడే బాధ కన్నా నన్ను కోల్పోయి తన పడే ఆవేదన గురించి రాయాలనే ఆలోచన నుంచి పుట్టిందే.. ఈ 90s love story.

Format: Physical edition
Language: Telugu
Publisher: Aju
ISBN: 9788198394200
Pages: 134

Reader ratings

Book rating & reviews

Sign in after your purchase to rate this book.

No approved reviews yet. Be the first verified reader to share your rating.

Related books

You may also like

Similar books by category, author, language, and price.

View all