Pusthakavani

Love

In stock

A..Aa....

By Dr.Bhavana Madhusudhan

₹225.00

Delivery charges are confirmed at checkout.

Added to cart

Check delivery availability

Enter your PIN code for delivery availability and estimate.

About this book

అసలు ప్రేమంటే ఏంటి ? అది మనలో పుడుతుందా ? లేక మనం దానిలో పడతామా? మనల్ని తన బానిసలను చేసుకునే ఈ ప్రేమ, మన దాకా వచ్చే ముందు ఏవైనా సంకేతాలు ఇస్తుందా? లేదా మన వయస్సు తన సొంతిల్లులా భావించి దాన్ని ఆక్రమించేస్తుందా ? తీరా మనకు అనుభవంలేని ఈ అనుభూతి ప్రేమే అని తెలిసిన తరువాత మన జీవితాన్ని అందంగా మార్చేస్తుందా ? ఆ బంధాన్ని బలపరిచే క్లిష్టమైన పరీక్షలను కూడా అధిగమించాలంటుందా ? ప్రేమ గురించి ఇన్ని అనుమానాలున్న నాకు, మనస్సులోని ఆలోచనలను కాగితంపై పెట్టాలనిపించింది, సందేహాలకు ఉపాయం వెతుకుతున్న నా అక్షరాల్లో నుంచి జన్మించినదే ఈ కథ అ ... ఆ... ఒక అపరిచిత ప్రేమకథ

Format: Physical edition
Language: Telugu
Publisher: Beetroot Books
ISBN: 9788168780200
Pages: 205

Reader ratings

Book rating & reviews

Sign in after your purchase to rate this book.

No approved reviews yet. Be the first verified reader to share your rating.

Related books

You may also like

Similar books by category, author, language, and price.

View all