Pusthakavani

Love

In stock

Aarella Prema

By Keerthi Enugurthi

₹170.00

Delivery charges are confirmed at checkout.

Added to cart

Check delivery availability

Enter your PIN code for delivery availability and estimate.

About this book

ఫిల్టర్ లేకుండా రాయడమే రచయితకి ఉండాల్సిన మొదటి లక్షణం అని నా అభిప్రాయం. ఇది ఈ నవలలో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. మనందరి మొదటి ప్రేమల్ని సున్నితంగా తాకుతుందీ పుస్తకం. ప్రేమించడం ప్రేమించబడడం ఎంత అద్భుతంగా ఉంటాయో, ప్రేమ తరువాత జీవితం ఎలా ఉంటుందో కొత్త కోణంలో చెప్పారు రచయిత్రి. ప్రేమలో ఉన్నప్పుడు ఉండే స్నేహాన్ని, అనుభవాలని, అనుభూతులు, బాధలు, భయాలు, ఎడబాటు, విరహం ఇలా అన్ని స్మృతులనూ కలిపి ఒక కొత్త అత్తరుని తయారు చేసి పుస్తకంలా మనకందించింది రచయిత్రి. చదివినంతనసేవు ఆ అత్తరు సువాసన మిమల్ని మీ మొదటి ప్రేమ దగ్గరకి తీసుకుపోయి, ఆ అనుభవాల్లో మరొక్కసారి జీవించేలా చేస్తుంది. మనసుల మధ్య జరిగే రొమాన్స్ నుంచీ ఎడబాటులో తీసుకునే నిర్ణయాల వరకూ అన్నీ పరిణితితో రాసారు కీర్తి ఇనుగుర్తి. ఈ ప్రేమకథ మీది... నాది... మనందరిది...

Format: Physical edition
Language: Telugu
Publisher: Jhansi Publications
ISBN: 9789334301915
Pages: 127

Reader ratings

Book rating & reviews

Sign in after your purchase to rate this book.

No approved reviews yet. Be the first verified reader to share your rating.

Related books

You may also like

Similar books by category, author, language, and price.

View all