Pusthakavani

Stories

In stock

Amanthram Aksharam Naasthi

By VIRINCHI

₹200.00

Delivery charges are confirmed at checkout.

Added to cart

Check delivery availability

Enter your PIN code for delivery availability and estimate.

About this book

ఈ సంపుటిలో ఉన్న కథలను రాయడం కేవలం రచన కాదు. అవి మనిషి అనుభవాల ప్రతిబింబం. నేను చూసిన మనుషులు, నేను విన్న వేదనలు, గమనించిన ఆనందాలు, అనుభవించిన మౌనాలు... ఇవన్నీ ఒక రూపం దాల్చినపుడు కథలుగా మారాయి. పాఠకుడు వాటిలో తనను తాను గుర్తించుకోవడం నాకు ఎప్పటికీ పెద్ద ఆనందం. జీవితంలో మనం ఎవరినైనా అర్థం చేసుకోవాలంటే, వారు చెప్పిన మాటలు వినడం కంటే, వారు చెప్పలేని మాటలు చదవడం ముఖ్యం. ఈ కథలు ఆ చెప్పలేని మాటల పయనం.

Format: Physical edition
Language: Telugu
ISBN: 9789360042479
Pages: 238

Reader ratings

Book rating & reviews

Sign in after your purchase to rate this book.

No approved reviews yet. Be the first verified reader to share your rating.

Related books

You may also like

Similar books by category, author, language, and price.

View all