Pusthakavani

True Stories

In stock

Bharata Sainikula Veera Gaadhalu

By Akhila Konkanchi(Translated From English)

₹200.00

Delivery charges are confirmed at checkout.

Added to cart

Check delivery availability

Enter your PIN code for delivery availability and estimate.

About this book

‘ఒక పూట ముద్ద అన్నం తిన్నావంటే రైతుకి, అదే ముద్ద ప్రశాంతంగా తిన్నావంటే సైనికుడికి కృతజ్ఞత చెప్పుకోవాలి’ అంటారు. రైతు జీవితం ఎలా ఉంటుందో మనందరికీ సుపరిచితమే. మరి ఒక సైనికుడి జీవితం ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా? ‘ఇండియాస్ బ్రేవ్హార్ట్స్’ అనే ఈ పుస్తకంలో భారత సైనికుల వీర గాథలను, వారి జీవితాలను – ఇండియన్ ఆర్మీలో ప్రఖ్యాతిగాంచిన ఆఫీసర్లలో ఒకరైన లెఫ్టినెంట్ జనరల్ సతీశ్ దువా (రిటైర్డ్) మనకు పరిచయం చేస్తారు. చావు అంచుల దాకా వెళ్ళి చేసే పోరాటాలు, ఉత్కంఠభరితమైన మిలిటరీ ఆపరేషన్స్, వీరోచితమైన సర్జికల్ స్ట్రయిక్స్, యుద్ధ రంగంలోకి దిగే సైనికులు తీసుకునే కఠినమైన ట్రైనింగ్, ఎప్పుడూ అట్టుడుకుతూ ఉండే సరిహద్దు రేఖ వద్ద జీవితం, దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల త్యాగాలు – ఇలా భారత సైనికుల జీవితాలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తుందీ పుస్తకం.

Format: Physical edition
Language: Telugu
Publisher: Aju
ISBN: 9788196717667
Pages: 124

Reader ratings

Book rating & reviews

Sign in after your purchase to rate this book.

No approved reviews yet. Be the first verified reader to share your rating.

Related books

You may also like

Similar books by category, author, language, and price.

View all