Pusthakavani

Love

In stock

Digital Love

By Ganesh Molugoori

₹229.00

Delivery charges are confirmed at checkout.

Added to cart

Check delivery availability

Enter your PIN code for delivery availability and estimate.

About this book

ఈ కథ రాయడానికి నాకు ఒక పెద్ద కారణం లేదు. కానీ ఒక చిన్న పరిశీలన ఉంది. మన కాలంలో ప్రేమ మాయమైపోలేదు. ప్రేమ కొంచెం మారింది. మనుషులు ఇప్పటికీ ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారు. కానీ చాలా సార్లు వాళ్లు ప్రేమిస్తున్నది మనిషిని కాదు. ఆ మనిషి ఇచ్చే అటెన్షను. "Online," "Seen," "Typing..." వంటి చిన్న చిన్న విషయాలు మన భావాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ కథలో ఉన్న పాత్రలు పర్ఫెక్ట్ కాదు. వాళ్లు తప్పులు చేస్తారు. కొన్ని మాటలు ఆలస్యంగా చెప్తారు. కొన్ని నిజాలు చెప్పకుండా వదిలేస్తారు. బహుశా నిజ జీవితంలో మనం కూడా అలానే ఉంటామేమో. ఈ కథను రాస్తున్నప్పుడు నాకు ఒక విషయం మాత్రమే ముఖ్యంగా అనిపించింది - సంబంధాలు ఎప్పుడూ బ్లాక్ అండ్ వైట్లో ఉండవు. అవి ఎక్కువగా గ్రేలోనే ఉంటాయి. ఈ కథలో మీరు మిమ్మల్ని చూసుకుంటే లేకపోతే మీకు తెలిసిన ఎవరో ఒకరిని గుర్తు చేసుకుంటే ఈ కథ తన పని చేసిందని నేను భావిస్తాను. - గణేష్ మొలుగూరి

Format: Physical edition
Language: Telugu
Publisher: Ganesh Molugoori
ISBN: 9789358138634
Pages: 107

Reader ratings

Book rating & reviews

Sign in after your purchase to rate this book.

No approved reviews yet. Be the first verified reader to share your rating.

Related books

You may also like

Similar books by category, author, language, and price.

View all