Pusthakavani

Story

In stock

Eluka Pilla Pelli

By Dr.Kandepi RaniPrasad

₹150.00

Delivery charges are confirmed at checkout.

Added to cart

Check delivery availability

Enter your PIN code for delivery availability and estimate.

About this book

ఇందులో కథలన్నీ కూడా సమాచారాన్ని ఇస్తూ ఆలోచింపచేసేవే. చంద్రుడు ఒక గ్రహమనీ, పెంగ్విన్లు ఎందుకు ఎగరలేవో, యుద్ధంలో కుక్కల పాత్ర ఎంత ఉందో లాంటి విషయాలను కథలుగా మలిచి పిల్లలకు అందించాను. పిల్లలు తమంతట తామే చదువుకునేవి, పెద్దలు చదివి చెప్పేవి అని కొంతమంది బాలల కథల్ని విడదీస్తుంటారు. కానీ నా దృష్టిలో రెండూ బాలలకు సంబంధించినవే. ఏదైనా తల్లో, తండ్రో, నాయనమ్మో, తాతయ్యో చదివి పిల్లలకు చెప్పేవే. వాటిలోని అర్థాన్ని అమ్మా నాన్నలు కానీ, స్కూల్లోని టీచర్లు కానీ చదివి వివరంగా బాలలకు చెప్పితేనే వారికి అర్థమవుతాయి.

Format: Physical edition
Language: Telugu
ISBN: 9789360043650
Pages: 128

Reader ratings

Book rating & reviews

Sign in after your purchase to rate this book.

No approved reviews yet. Be the first verified reader to share your rating.

Related books

You may also like

Similar books by category, author, language, and price.

View all