Pusthakavani

Stories

In stock

Gaggamma

By Mrs. Ramadevi Kulakarni

₹200.00

Delivery charges are confirmed at checkout.

Added to cart

Check delivery availability

Enter your PIN code for delivery availability and estimate.

About this book

ఈ కథల్లో వినిపించే ప్రతి మాట, కనబడే ప్రతి సంఘటన తెలంగాణ మట్టిని తడిమిన అనుభూతిని కలిగిస్తుంది అలాగే పల్లె జీవితాలు ఎంత సహజమో కూడా తెలియజేస్తుంది. ఆ సహజత్వాన్ని రచయిత్రి తన కలంతో సజీవంగా చిత్రించారు. ఈ కథల్లో కనిపించే పాత్రలు కేవలం కల్పితాలు కావు, మన చుట్టూ తిరుగుతూ మనతో మాట్లాడే మనుషుల్లాగా అనిపిస్తాయి. అలాగే అక్కడి మనుషుల మనసు, వారి దైనందిన జీవితంలోని చిన్న చిన్న సంఘటనలు, సాదాసీదా మనుషుల భావోద్వేగాలు, రోజువారీ అనుభవాల అన్నీ కలిసి ఈ కథలను జీవంతో నింపాయి.

Format: Physical edition
Language: Telugu
ISBN: —
Pages: 131

Reader ratings

Book rating & reviews

Sign in after your purchase to rate this book.

No approved reviews yet. Be the first verified reader to share your rating.

Related books

You may also like

Similar books by category, author, language, and price.

View all