Pusthakavani

History

In stock

Grama Devata

By Sree Padma

₹299.00

Delivery charges are confirmed at checkout.

Added to cart

Check delivery availability

Enter your PIN code for delivery availability and estimate.

About this book

డా. శ్రీ పద్మ గారు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో, బౌడిన్ కాలేజీలో చరిత్ర ప్రొఫెసర్గా పనిచేశారు. దక్షిణ ఆసియా సాంస్కృతిక చరిత్రకు సంబంధించిన నిపుణురాలుగా అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. డా. శ్రీ పద్మ గారు గ్రామ దేవతలపై Vicissitudes of the Goddess: Reconstructions of the Gramadevatha in India’s Religious Traditions అనే పుస్తకాన్ని రచించారు. దీన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది. ఈ పుస్తకాన్ని ఇప్పుడు “గ్రామ దేవత చారిత్రక పరిణామం” అనే పేరుతో తెలుగులోకి అనువదించి మనకు అందిస్తున్నారు. ఇది భారతదేశంలోని గ్రామదేవతా సంప్రదాయాల చరిత్రపై విస్తృతంగా అధ్యయనం చేసి రాసిన పుస్తకం. ఇది ఇంతరకూ ఎవరూ స్పృశించని చాలా లోతైన అంశం. ఇందులో గ్రామదేవతారాధన పరిణామాన్నీ, సమాజపు సాంస్కృతిక, రాజకీయ ప్రభావాలనూ లోతుగా అధ్యయనం చేసారు.

Format: Physical edition
Language: Telugu
Publisher: Aju
ISBN: 9789347114830
Pages: 313

Reader ratings

Book rating & reviews

Sign in after your purchase to rate this book.

No approved reviews yet. Be the first verified reader to share your rating.

Related books

You may also like

Similar books by category, author, language, and price.

View all