Pusthakavani

History

In stock

Harappa

By Sai Papineni

₹299.00

Delivery charges are confirmed at checkout.

Added to cart

Check delivery availability

Enter your PIN code for delivery availability and estimate.

About this book

ఆర్యులు ఎవరు?వారు ఎక్కడి నుంచి వచ్చారు? ...మోహెంజోదారో అసలు పేరు ఏమిటి? ...దేవాసురులు - నాటి అద్భుత కల్పనలోని పాత్రలేనా? ...అయోధ్య కాశీ హస్తిన లంక - వాటి నిజమైన ఉనికి ఏదో మనకు తెలుసా? ...మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగింది? ఇందులో మన భారతీయులకు ఎంతో పరిచయం ఉన్న కథలూ, గాథలూ, భూమి మీద అతిప్రాచీన నాగరికతలలో పెద్దదైన హరప్పానాగరికత నేపథ్యంలో మళ్లీ ప్రాణం పోసుకుంటాయి. రచయిత సాయి పాపినేని మన ఇతహసాలనూ పురాణాలనూ, చరిత్ర, పర్యావరణ, భూగోళ, జన్యు, భాషాశాస్త్రాలలో తాజా అధ్యయనాలతో పోల్చి, అందులోంచి చారిత్రక వాస్తవాలను వెలికితీయడానికి చేసిన ప్రయత్నమే ఈ పుస్తకం.

Format: Physical edition
Language: Telugu
Publisher: Aju
ISBN: 9789347114144
Pages: 166

Reader ratings

Book rating & reviews

Sign in after your purchase to rate this book.

No approved reviews yet. Be the first verified reader to share your rating.

Related books

You may also like

Similar books by category, author, language, and price.

View all