Pusthakavani

Love

In stock

Jaanakee Raghavam

By Boddula Rakesh

₹250.00

Delivery charges are confirmed at checkout.

Added to cart

Check delivery availability

Enter your PIN code for delivery availability and estimate.

About this book

ఓ రెండు మనసుల్లో గూడు కట్టుకున్న ప్రేమ, పెళ్లి ,సంఘర్షణలతో మరో అందమైన కధనంతో వచ్చానని, మీరు నాఫై ఉంచుకున్న నమ్మకాన్ని ఈ సారి కూడా వమ్ము చేయకుండా.. కథను చదువుతున్నంత సేపు మీకు ఓ మంచి అనుభూతిని అందిస్తానని మాట ఇస్తున్నాను. 'కళాతపస్వి'తో మొదలైన ఈ ప్రయాణం 'జానకీ రాఘవమ్ ' తో మరింత కొనసాగిస్తూ ...ఇకపై ఎన్నో మలుపులు తీసుకోవాలని ఆశిస్తున్నాను. ఇక చదవండి.. నేను ఎంతో ఇష్టంగా రాసుకున్న ఓ అందమైన ప్రేమకథని. నా మనస్సులోంచి పుట్టిన ప్రతి అక్షరాన్ని మీ చేతుల్లో పాపాయిలా చూసుకుంటారని. నా పట్ల మీ ఆదరణను ఇలాగే కొనసాగిస్తారని కోరుకుంటూ... మీ ... రాకేశ్ బొద్దుల

Format: Physical edition
Language: Telugu
Publisher: Boddula Rakesh
ISBN: 9789334505054
Pages: 268

Reader ratings

Book rating & reviews

Sign in after your purchase to rate this book.

No approved reviews yet. Be the first verified reader to share your rating.

Related books

You may also like

Similar books by category, author, language, and price.

View all