Pusthakavani

Poetry

In stock

Nagna Vruksham

By Pasam Venkateswara Reddy

₹150.00

Delivery charges are confirmed at checkout.

Added to cart

Check delivery availability

Enter your PIN code for delivery availability and estimate.

About this book

కవితలన్నీ ఆవేశాల పరంపరలుగా భావోద్వేగాలుగా వ్రాయబడినవి. ప్రేమ, ఆరాధన, ప్రకృతి, తాత్విక చింతనల సంయోగమే ఈ కవితలు. భూమిలోకి లోతుగా వెళితే అంతర్లీనంగా ప్రవహిస్తూ మిళితమయిన జీవధారల్లా - ప్రేమలో లోతుగా వెళితే తాత్వికత, ప్రకృతి ఆరాధన అయాచితంగా పెల్లుబుకుతాయి. ప్రకృతిలోకి గాని, జీవిత సత్యాల్లోకి గాని లోతుగా వెళితే చివరకు మనం చేరుకునేది కూడా ప్రేమనే! కవిత్వం ద్వారా ఏదో చెప్పడానికన్నా, పదచిత్రాల్ని చూపించడంపైనే నాకు మక్కువ. అవ్యక్తమయిన భావార్థాన్ని స్పురింపజేయడమే లక్ష్యంగా వ్రాసాను. నేను పొందిన అనుభూతులను, చిత్తదీప్తులను, తీవ్రమయిన భావావేశాలను, మానసిక ప్రకంపనలను పదాల రూపంలో బొమ్మ గీసి చూపించడమే ఈ కవిత్వం.

Format: Physical edition
Language: Telugu
Publisher: Aju
ISBN: 9789347114083
Pages: 89

Reader ratings

Book rating & reviews

Sign in after your purchase to rate this book.

No approved reviews yet. Be the first verified reader to share your rating.

Related books

You may also like

Similar books by category, author, language, and price.

View all