Pusthakavani

Comedy

In stock

Navvula Vana

By Gorthy Vani Srinivas

₹180.00

Delivery charges are confirmed at checkout.

Added to cart

Check delivery availability

Enter your PIN code for delivery availability and estimate.

About this book

ఇప్పుడు వాణి గారు హాస్య కథల సంపుటితో ముందుకు రావడం హర్షణీయం. నాకున్న అతి తక్కువ నాలెడ్జి ప్రకారం హాస్య కథలు పాఠకుడిని మెప్పించాలంటే ముఖ్యంగా కథలలో ‘పద ప్రయోగాలు’ చాలా ముఖ్యం. ఆ విషయంలో వాణి గారు అందవేసిన చెయ్యే.. అలాగే కథ ముఖ్యంగా హాస్యకథ పాఠకుడ్ని చదివించాలంటే కథకి పేరు నిర్ణయించడం కూడా పెద్ద కళే. ఆ విషయం వారి టైటిల్స్ చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. క్రేజీ మైండ్స్‌, రివర్స్ పంచ్, పద్మశ్రీ పురుషకుమారి, తోకా సిండ్రోమ్, పూనకాలు లోడింగ్, వంకర చింతకాయ, అత్త వంకాయ లోకం... మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే. కథ టైటిల్ చూస్తే చాలు ఇక ఆత్రుతతో చదవకుండా ఉండగలమా.. హాస్యంతో పాటు ఏ కథకాకథ వినూత్న రీతిలో అందించిన వారి కథలు ఈ సంపుటి మనం చదవకపోతే మనం నిజంగా పప్పులో కాలేసినట్లే.

Format: Physical edition
Language: Telugu
ISBN: 9789360040802
Pages: 126

Reader ratings

Book rating & reviews

Sign in after your purchase to rate this book.

No approved reviews yet. Be the first verified reader to share your rating.

Related books

You may also like

Similar books by category, author, language, and price.

View all