Pusthakavani

Poetry

In stock

Ninu Cherani Lekhalu

By Prasada Rao Ramayanam

₹250.00

Delivery charges are confirmed at checkout.

Added to cart

Check delivery availability

Enter your PIN code for delivery availability and estimate.

About this book

వాక్కు, అర్థం ఎలా అయితే విడదీయలేనివో, పార్వతీ పరమేశ్వరులు కూడా అలాగే విడదీయలేనివారట. దంపతుల మధ్య ఉప్పూనిప్పూ అయిన వారు కూడా ఒకరు లేకుండా మరొకరు ఉండలేకపోవడం మనం చూస్తూ ఉంటాం. అలాంటిది ఒకరికొకరు ఇష్టమైన వారిలో ఒకరిని మరణం దూరం చేస్తే రెండవ వారి శూన్యం వర్ణించ శక్యమా? ప్రసాదరావు రామాయణం గారు ఆ శూన్యాన్ని భర్తీ చేస్తూ ఏకంగా స్మృతికావ్యాన్నే రాశారు. “నిను చేరని లేఖలు” అంటూ 86 కవితల్లో తన మనోవేదనని తనని వీడిపోయిన అర్థాంగికి, తన ప్రియసఖికి తెలియజేశారు.

Format: Physical edition
Language: Telugu
ISBN: 9789360046378
Pages: 141

Reader ratings

Book rating & reviews

Sign in after your purchase to rate this book.

No approved reviews yet. Be the first verified reader to share your rating.

Related books

You may also like

Similar books by category, author, language, and price.

View all