Pusthakavani

Love

In stock

Oka Endakalapu Madhyahnam

By V.Mallikarjun

₹200.00

Delivery charges are confirmed at checkout.

Added to cart

Check delivery availability

Enter your PIN code for delivery availability and estimate.

About this book

మన ప్రేమల్నీ భయాల్నీ ఒంటరితనాల్నీ మూటగట్టి గతంలోకి వెళ్ళిపోయి.. గతమంటే రోజులో నెలలో కాదు, ఏళ్ళకు ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి.. ఒక ఎండాకాలపు మధ్యాహ్నంలో వదిలిపెట్టి వచ్చిన తర్వాత మనం ఏ చింతా లేకుండా బతకొచ్చనుకుంటాను. సమస్యంతా సరిగ్గా ఆరోజును వెతికి పట్టుకోవడమే. ఎప్పటికైనా ఏ చింతా లేకుండా బతకలేమా అని నమ్మి ప్రేమలో పడ్డ ఒకమ్మాయి ఒకబ్బాయి కథ ఈ నవల. ఇది ఒక ఎండాకాలపు మధ్యాహ్నాం జరిగే కథ కాదు. ఎవరెవరో మూటగట్టి వదిలేసి వచ్చిన ఆ మధ్యాహ్నం మోసుకొచ్చిన ఒంటరితనాల్ని జీవితమంతా మోస్తున్న ఇద్దరి కథ. This story isn’t about falling in love. It’s about falling apart in love, about drifting away from each other.

Format: Physical edition
Language: Telugu
Publisher: Premalu Pushtakaalu
ISBN: 9788199256064
Pages: 165

Reader ratings

Book rating & reviews

Sign in after your purchase to rate this book.

No approved reviews yet. Be the first verified reader to share your rating.

Related books

You may also like

Similar books by category, author, language, and price.

View all