Pusthakavani

Novel

In stock

OORADI

By Nitta Narasimharao

₹200.00

Delivery charges are confirmed at checkout.

Added to cart

Check delivery availability

Enter your PIN code for delivery availability and estimate.

About this book

'ఊరడి' అంటే ఊరట కలగడం. పుట్టిన ప్రతీ ప్రాణికి ఏదో ఒక సమయంలో “ఈ సమస్య నుండి ఊరట కలిగితే బాగుండు” అనుకునే సందర్భాలు చాలానే ఉంటాయి. అలా అనుకుని ప్రయత్నం చేసే పాత్రల చుట్టే ఈ 'ఊరడి' కథ తిరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సీతమ్మ, సీతమ్మ కొన్ని దశాబ్దాలుగా వాళ్ళ ఆయన చేసిన ఒక తప్పుకు, వాళ్ళ ఆయన రూపంలో పుట్టిన తన మనవడి ద్వారా ఊరట కోరుకుంటూ ఉంటుంది. చివరికి తన కోరిక తీరిందా లేదా? ఆ కోరిక ఏంటి అనే ఇతివృత్తంతో ఈ 'ఊరడి' కథ సాగుతుంది. ఇష్టంగా రాసుకున్న నా 'ఊరడి' కథ మరెంతో మంది పాఠకులను అలరించాలనేది నా ఆశ. అందుకే నా పుస్తకాన్ని పుస్తకవాణి వెబ్‌సైట్‌ ద్వారా మీ అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నాను. నా పుస్తకం చదివి.. మీ అభిమానాన్ని నాకు అందించాలని కోరుతున్నాను

Format: Physical edition
Language: Telugu
Publisher: Nitta Narasimharao
ISBN: —
Pages: 169

Reader ratings

Book rating & reviews

Sign in after your purchase to rate this book.

No approved reviews yet. Be the first verified reader to share your rating.

Related books

You may also like

Similar books by category, author, language, and price.

View all