Premante Enti?
Delivery charges are confirmed at checkout.
Check delivery availability
Enter your PIN code for delivery availability and estimate.
About this book
నా మాట ఈ కథ ప్రేమ గురించి కాదు. ప్రేమను చెప్పలేకపోయిన మనుషుల గురించి. మన జీవితంలో కొన్ని మాటలు ఉంటాయి. అవి చెప్పాలి అనిపించే సమయానికి మనం మౌనాన్ని ఎంచుకుంటాం. ఆ తర్వాత కాలం గడుస్తుంది. జీవితం ముందుకు వెళ్లిపోతుంది. కానీ ఆ మాటలు మాత్రం మనలోనే మిగిలిపోతాయి. చెప్పని మాటలు కూడా ఒక జీవితకాలం వెంటాడగలవు. కాలం గడిచిన తర్వాత మనం వెనక్కి చూసినప్పుడు మనకు గుర్తుకు వచ్చే వారు - మనతో మాట్లాడని వాళ్లే కానీ మనతో ఎక్కువ మాట్లాడిన వాళ్లు కాదు. వారు. ప్రతి మనిషి జీవితంలో ఒకరు ఉంటారు. చెప్పాల్సిన మాటలతో మిగిలిపోయిన ఈ కథ అలాంటి ఒక మనిషి మౌనం గురించి. ఈ జీవితం చదివిన తర్వాత మీ జీవితంలో ఉన్న ఎవరో ఒకరు గుర్తుకు వస్తే అది ఈ కథకు నిజమైన ముగింపు. - గణేష్ మొలుగూరి
Reader ratings
Book rating & reviews
Sign in after your purchase to rate this book.
No approved reviews yet. Be the first verified reader to share your rating.
Related books
You may also like
Similar books by category, author, language, and price.
