Pusthakavani

Story

In stock

Priyam

By Krishnaveni Chalam Tirupati

₹150.00

Delivery charges are confirmed at checkout.

Added to cart

Check delivery availability

Enter your PIN code for delivery availability and estimate.

About this book

ఈ పుస్తక౦ అద్భుతమైన కథల సంకలనం అనుకోవచ్చు. ఇందులో మానవీయ విలువలు, నీతి, ధైర్యం, ఐకమత్యం, మరియు సమాజసేవ వంటి అనేక గొప్పభావనలు అద్దంపట్టినట్లు కనిపిస్తాయి. ప్రతికథ ఒక ప్రత్యేకమైన సందేశాన్న౦దిస్తూ, పాఠకుల మనసులో ఆలోచనలను రేకెత్తిస్తుంది. గోపయ్యనిజాయితీ నుండి గగన్ యొక్క అభిలాష వరకు, ప్రతి కథలోని పాత్రలు జీవితంలోని సవాళ్ళను ఎదుర్కొనే విధానాన్ని చక్కగా చిత్రిస్తాయి. ఈ కథలు చిన్నారులనుండి పెద్దలవరకు అందర్నీ ఆకర్షిస్తాయి. ఈ సంకలనంలోని రచయితలు తమ సృజనాత్మకతతో సమాజంలోని వివిధ అంశాలను స్పృశిస్తూ, నీతికథల ద్వారా సమాజానికి మేలుచేసే సందేశాలను అందించారు.

Format: Physical edition
Language: Telugu
ISBN: —
Pages: 110

Reader ratings

Book rating & reviews

Sign in after your purchase to rate this book.

No approved reviews yet. Be the first verified reader to share your rating.

Related books

You may also like

Similar books by category, author, language, and price.

View all