Pusthakavani

Adventure

In stock

Ramagrama Nunchi Ravanalanka Daaka

By Sitaramaraju Indukuri

₹250.00

Delivery charges are confirmed at checkout.

Added to cart

Check delivery availability

Enter your PIN code for delivery availability and estimate.

About this book

ఏ పనీ లేకుండా జాలీగా తిరుగుతున్న నానీ, గుప్తనిధుల కోసం గాలిస్తున్న పల్లవితో కలిసి తాను ఏనాడూ ఊహించని సాహస ప్రయాణం ఎందుకు చెయ్యాల్సి వచ్చింది? రామగ్రామ నుంచి మొదలై రావణలంక దాకా సాగే సాహసయాత్ర ఈ నవల. విలువకట్టలేని గుప్తనిధుల కోసం కొండలు దాటి, కోనలు దాటి, అడవులు దాటి, సముద్రాలు దాటి, అడుగడుగునా ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కొంటూ సాగిపోయే ఈ ప్రయాణం చివరికి ఎక్కడికి చేరుతుంది? ఆద్యంతం రక్తికట్టించే కథనంతో సాగే ఈ నవల చదివి తెలుసుకోవాల్సిందే!

Format: Physical edition
Language: Telugu
Publisher: Aju
ISBN: 9788195780440
Pages: 240

Reader ratings

Book rating & reviews

Sign in after your purchase to rate this book.

No approved reviews yet. Be the first verified reader to share your rating.

Related books

You may also like

Similar books by category, author, language, and price.

View all