Pusthakavani

Cinema

In stock

RGV Virus

By Mahesh Uppada

₹150.00

Delivery charges are confirmed at checkout.

Added to cart

Check delivery availability

Enter your PIN code for delivery availability and estimate.

About this book

ఆర్జీవీ సినిమాలు కేవలం థియేటర్లలో ఆడలేదు,చాలామంది ఆలోచనల్లో విప్లవం సృష్టించాయి. అతను చూపించిన చీకటి కేవలం తెరపై కాదు,మన సమాజం దాచిపెట్టిన నిజాల్లో ఉంది. ఆర్జీవీకి సినిమా ఒక వ్యాపారం కాదు, తన ఆలోచనలను ప్రపంచానికి వినిపించే భాష. విమర్శలు అతన్ని ఆపలేకపోయాయి, ఎందుకంటే అతను ఎప్పుడూ అందరి కోసం కాదు, తన కోసం జీవించాడు. అతని విజయాల కంటే అతని వైఫల్యాలే ఎక్కువ పాఠాలు నేర్పాయి. ఆర్జీవీ అనేది ఒక వ్యక్తి పేరు కాదు, ప్రశ్నించే మనస్తత్వానికి మరో పేరు. అతను నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు,కానీ అతన్ని పట్టించుకోకుండా ఉండలేరు. సినిమాను చూసే విధానాన్ని మార్చిన దర్శకులు కొందరే ఉంటారు, ఆ జాబితాలో ఆర్జీవీ ఒక ప్రత్యేక అధ్యాయం. ప్రపంచం అందరిలా ఆలోచించమంటే , 'ఎందుకు?' అని అడిగిన వ్యక్తి ఆర్జీవీ. సినిమా స్టైల్‌కి ఒక గుర్తింపు ఉంటే, ఆలోచనల తిరుగుబాటుకి ఒక రూపం ఉంటే, అది RGV .. – మహేష్ ఉప్పాడ

Format: Physical edition
Language: Telugu
ISBN: 9788199919273
Pages: 89

Reader ratings

Book rating & reviews

Sign in after your purchase to rate this book.

No approved reviews yet. Be the first verified reader to share your rating.

Related books

You may also like

Similar books by category, author, language, and price.

View all