Pusthakavani

Novel

In stock

Sagaram Eedatam Telikem Kadura

By Naga

₹150.00

Delivery charges are confirmed at checkout.

Added to cart

Check delivery availability

Enter your PIN code for delivery availability and estimate.

About this book

ఒక్కొక్కరి జీవితం ఒక్కోలా ఉంటుంది. ఆ జీవితంలో వచ్చే సమస్యలకు కొన్నిసార్లు తట్టుకుని మరికొన్ని సార్లు తట్టుకోలేక తప్పుకుని నిలబడాల్సి వస్తుంది. అలా తట్టుకుని సంతోషాల నుండి తప్పుకుని సగం జీవితం బంధాల కోసం ధారపోసాక, నీకు నువ్వు బతకడానికి వేసే తొలి అడుగు జీవితాన్ని ఎలా మారుస్తుందో ఈ పుస్తకం తెలియజేస్తుంది. అందరూ ఉండి కూడా ఒంటరై, ప్రశాంతతను వెతుక్కుంటూ వెళ్ళే ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకం ఇది.

Format: Physical edition
Language: Telugu
Publisher: Jhansi Publications
ISBN: 9788168576636
Pages: 133

Reader ratings

Book rating & reviews

Sign in after your purchase to rate this book.

No approved reviews yet. Be the first verified reader to share your rating.

Related books

You may also like

Similar books by category, author, language, and price.

View all