Pusthakavani

Novel

In stock

Swargaaniki Daari

By B.Kalpana

₹250.00

Delivery charges are confirmed at checkout.

Added to cart

Check delivery availability

Enter your PIN code for delivery availability and estimate.

About this book

మనిషి ఒంటరిగా పుడతాడు, ఒంటరిగానే చచ్చిపోతాడు ! కానీ చావుకి పుట్టుకకి మధ్య బ్రతుకుని సాగించడానికి ప్రేమ చాలా అవసరం. తల్లిదండ్రుల ప్రేమ దొరక్కపోతే పిల్లలు ఎంత అల్లాడిపోతారో.... అలాగే జీవిత భాగస్వామి ప్రేమ దొరక్కపోయినా అంతే బాధపడతారు. అలాంటి పరిస్థితిలోనే ఉంది ఈ నవల లోనే నైషద. ఆమె ఆశించిన ప్రేమ దొరక్కపోయినా మొండిగా బ్రతికింది. ఆమె ఎప్పుడూ ఒక ఆత్మ న్యూనత భావంతో ఉండేది. అందుకు కారణం .....ఆమెకు ఏమీ చేతకాదని , ఎందుకు పనికిరాదని తన కుటుంబమే తనని అవమానించేది. ఎప్పుడూ అవమానాలు, చిత్కారాలు, వెక్కిరింపులే తప్ప ఆమెను అభిమానించిన వాళ్లు ఆమె జీవితంలో తారసపడలేదు. ఆమె చావాలని చాలాసార్లు అనుకుంది కానీ చచ్చిపోతే వాళ్ళ మాటలు నిజం అవుతాయి. తనకి ఏమీ చేతకాదని తను ఎందుకు పనికిరాదని వాళ్ళ మాటే నిజం అవుతుందని గ్రహించి ఓర్పుతో మొండితనంతో ధైర్యంగా ముందుకు అడుగు వేసి తన జీవితాన్ని ఎలా చక్కదిద్దుకొంది అన్నదే ఈ నవల కథాంశం. ప్రతి ఆడపిల్ల ఈ కథలోని ఏదో ఒక సందర్భాన్ని ఎదుర్కొనే ఉంటుందంటే అతిశయోక్తి కాదు ! ఆడపిల్ల మనసును మీ ముందు వ్యక్తపరిచే ప్రయత్నమే ఈ స్వర్గానికి దారి !

Format: Physical edition
Language: Telugu
Publisher: B.Kalpana
ISBN: —
Pages: 251

Reader ratings

Book rating & reviews

Sign in after your purchase to rate this book.

No approved reviews yet. Be the first verified reader to share your rating.

Related books

You may also like

Similar books by category, author, language, and price.

View all