Pusthakavani

Stories

In stock

Zindagi Kathalu

By Multi Author

₹170.00

Delivery charges are confirmed at checkout.

Added to cart

Check delivery availability

Enter your PIN code for delivery availability and estimate.

About this book

కొత్త ఆలోచన, కొత్త వ్యక్తీకరణ, ఇంకా కొత్తగా అనిపించే ఈ తరం భాష. యువ రచయితలంతా కేవలం ప్రేమకథల్లోనో, పల్ప్ ఫిక్షనలోనే మునిగిపోతున్నారనే విమర్శకు సమాధానంగా ఈ సంకలనం నిలబడుతుందనే ఆశిస్తున్నాము. ఈ రచయితలంతా మీకు తెలిసినవాళ్ళు కొందరైతే, తెలియబోతున్నవాళ్ళు మరికొందరు. ఇప్పటిదాకా ఉన్న సాహిత్య ప్రపంచంలో తమదైన గొంతులతో నిలబడ ప్రయత్నిస్తున్నవాళ్లే. అందుకే జాగ్రత్తగా అందరినీ ఒకచోట చేర్చి పాఠకులకు అందించాలన్న ప్రయత్నం మాది. ఫలితం మీ చేతుల్లో ఉంది. – ఝాన్సీ పబ్లికేషన్స్

Format: Physical edition
Language: Telugu
Publisher: Jhansi Publications
ISBN: 9789334255393
Pages: 152

Reader ratings

Book rating & reviews

Sign in after your purchase to rate this book.

No approved reviews yet. Be the first verified reader to share your rating.

Related books

You may also like

Similar books by category, author, language, and price.

View all