Pusthakavani

Stories

In stock

Churakalu

By Mahesh Uppada/Santhosh Pujari

₹150.00

Delivery charges are confirmed at checkout.

Added to cart

Check delivery availability

Enter your PIN code for delivery availability and estimate.

About this book

కొన్ని పుస్తకాలు చదివిస్తాయి... కొన్ని పుస్తకాలు నవ్విస్తాయి .... మరికొన్ని పుస్తకాలు మనసును కదిలిస్తాయి... "చురకలు " మాత్రం ఆలోచింపజేస్తుంది.మనం చూస్తున్న సమాజం ... మనమే నిర్మించుకున్న విలువలు... మనం మౌనంగా అంగీకరించిన తప్పులు ... మనం ప్రశ్నించని అన్యాయాలు... వీటన్నింటి మధ్య ఒక చిన్న చురక చాలాసార్లు పెద్ద మార్పుకు నాంది అవుతుంది.ఈ పుస్తకంలోని ప్రతి అక్షరం ఎవరి మనసును గాయపరచడానికి రాయబడలేదు . మనసులో నిద్రపోతున్న బాధ్యతను మేల్కొలపడానికి రాయబడింది . ఇందులో మీరు చదివేది కేవలం వాక్యాలు కాదు.... సమాజం అద్దంలో కనిపించే ప్రతిబింబాలు మౌనంగా దాటిపోతున్న సంఘటనలు . మనసులో దాచుకున్న ప్రశ్నలు. చెప్పలేకపోయిన నిజాలు మారాలని ఎదురు చూస్తున్న విలువలు. కొన్ని చురకలు నవ్విస్తాయి .. కొన్ని చురకలు బాధపెడతాయి....కొన్ని చురకలు కోపం తెప్పిస్తాయి .... మరికొన్ని చురకలు మనలోని మనిషిని మేల్కొలుపుతాయి . ప్రశ్నించడం తప్పు కాదు ... ప్రశ్నించకపోవడమే ప్రమాదం . ఆలోచించడం ఆలస్యం కాదు.... ప్రశ్నించకపోవడమే ప్రమాదం . ఆలోచించడం ఆలస్యం కాదు ... ఆలోచించకుండా జీవించడమే నష్టం.ఈ పుస్తకం ఎవరికీ వ్యతిరేకం కాదు . వ్యక్తులకు కాదు... వ్యవస్థలోని లోపాలకు . మనుషులకు కాదు .... మనలో పెరుగుతున్న నిర్లక్ష్యానికి . నీకు కాదు... నాకు కాదు.. మనకి....! - మహేష్ ఉప్పాడ & సంతోష్ పూజారి

Format: Physical edition
Language: Telugu
ISBN: 9788168834439
Pages: 117

Reader ratings

Book rating & reviews

Sign in after your purchase to rate this book.

No approved reviews yet. Be the first verified reader to share your rating.

Related books

You may also like

Similar books by category, author, language, and price.

View all